మాజీ CM Jagan తృటిలో తప్పిన ప్రమాదం | Pulivendula పర్యటన కోసం వెళ్తుండగా ఘటన | Oneindia Telugu

2024-06-22 148

Former Chief Minister YS Jaganmohan Reddy narrowly escaped an accident. The car in his convoy met with an accident. No one was killed or injured in this incident.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని కారు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం గానీ, గాయాలు గానీ కాలేదు.

#YsJaganmohanReddy
#jaganconvoy
#Pulivendula
#kadapa
#ycpparty
#andhrapradesh

~ED.234~HT.286~

Videos similaires